చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత శ్రీ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆదేశాల ప్రకారం
మంచిర్యాల జిల్లా## చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత శ్రీ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బాల్క సుమన్ గారి ఆదేశాల ప్రకారం ఈరోజు చెన్నూరు పట్టణంలో 7 వ వార్డులోని చెన్నూర్ మున్సిపాలిటీ నిధులనుండి దాదాపు 91 లక్ష రూపాయలతో చెన్నూర్ పట్టణంలో స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న చెన్నూరు అనాది కాలంగా నిరాదరణకు గురి అవుతూ వచ్చింది. మార్పు అనేది మనతోనే ప్రారంభం కావాలని దృఢ సంకల్పంతో చెన్నూరు పట్టణం లో ఒక నూతనత్వాన్ని మరియు సమగ్ర అభివృద్ధి లక్ష్యంతో ముందుకు సాగాలన్నది మన ప్రియతమ ఎమ్మెల్యే గారు ఏకైక లక్ష్యం. వారి ఆదేశాల మేరకు చెన్నూరు పట్టణ కేంద్రంలో ఎక్కడ చీకటి అనేది ఉండకూడదు అనే ఉద్దేశంతో మున్సిపల్ పాలక వర్గం తో మాట్లాడి ఏవైతే చీకటి ప్రదేశాలలో ఉన్న కాలనీ లకు అక్కడ 572 విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి తరువాత విద్యుత్ లైట్లను అమర్చడం జరుగుతుంది .
ఈ కార్యక్రమం 7 వ వార్డు కౌన్సిలర్ జగన్నాథల శీను వార్డులో చెన్నూరు మున్సిపల్ చైర్ పర్సన్ అర్చన రామ్ లాల్ Gilda ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో చెన్నూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ నవాజుద్దీన్ , చెన్నూరు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ దేశ్ పాండే , ట్రాన్స్కో ADE రవికుమార్ , ట్రాన్స్కో AE శ్రీనివాస్, గౌరవ కౌన్సిలర్లు వేల్పుల సుధాకర్, రేవెల్లి మహేష్ , చిలుకమూరి శరణ్య , జోడు శంకర్ , జగన్నాథుల శీను ,దోమకొండ అనిల్ , తుమ్మ రమేష్ టిఆర్ఎస్ నాయకులు పెండ్యాల లక్ష్మణ్ ,వేముల మహేందర్, మేడ సురేష్ రెడ్డి , జాడి తిరుపతి , గరిపెల్లి వెంకట నరసయ్య, లైన్ మెన్ సతీష్ వెంకటస్వామి మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు