Tuesday, 3 November 2026

చెన్నూర్ లో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు.

టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గారి జన్మదిన వేడుకలు చెన్నూర్ నియోజకవర్గ కేంద్రంలో ఘనంగా నిర్వహించిన ప్రభుత్వ విప్ & చెన్నూరు ఎమ్మెల్యే, మంచిర్యాల జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షులు బాల్క సుమన్ గారు.

అందులో భాగంగా చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చెన్నూరు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్స్.