Wednesday, 4 November 2026

చెన్నై – హల్దియా ఎక్స్ ప్రెస్ లో మంటలు

.నెల్లూరు : దొరవారిసత్రం వద్ద చెన్నై – హల్దియా ఎక్స్ ప్రెస్ మూడో బోగీలో మంటలు చెలరేగాయి. సకాలంలో మంటలను రైల్వే సిబ్బంది అదుపు చేశారు. ఎలాంటి అపాయం కలగకపోవడంతో ప్రయాణీకులు ఊపిరిపీల్చుకున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *