Wednesday, 4 November 2026

3 నుండి ఏపీలో లారీ ఓనర్ల సమ్మె..

హైదరాబాద్ : ఏపీలో ఈనెల 23వ అర్ధరాత్రి నుండి లారీ ఓనర్లు నిరవధిక సమ్మెకు దిగనున్నారు. డీజిల్, పెట్రోల్ పై అదనంగా పెంచిన రూ.4ను తగ్గించాలని లారీ యజమానులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈనెల 23 నుండి పెట్రోల్ బంక్ లు మూత పడనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *