Wednesday, 4 November 2026

చేనేతశాఖ ఏడిగా చరణ్‌

గద్వాల, గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్‌ జిల్లాలకు హ్యాండ్‌లూం,టెక్స్‌టైల్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ గా ఎస్‌.చరణ్‌ నియామకమయ్యారు. ఈమేరకు హ్యాండ్‌లూం, టెక్స్‌టైల్‌శాఖ నుండి వచ్చిన ఉత్తర్వు ద్వారా పూర్తి స్థాయిలో బాద్యతలు స్వీకరించినట్లు ఆయన తెలిపారు. శనివారం బాద్యతలు మూడు జిల్లాలకు బాద్యతలు చేపట్టారు. తమ శాఖకార్యాలయంలో చేనేత కార్మికులకు అందుబాటులో ఉంటుందని ఆయన వివరించారు.