చైనా రోడ్డు పై ఉన్న భవనం కూల్చివేత

వెనిలింగ్‌ : చైనా ఝెసియాంగ్‌ రాష్ట్రంలో రహదారిసై భవ్తఇని అధికారులు కూల్చివేశారు. ఇటివల్ల రోడ్డు విస్తరణలో ప్రభుత్వం ఇచ్చే నష్ట పరిహారానికి భవన యాజామానులు సంసిద్దత వ్యక్తం చేయకపోవడంతో ఆ భవనాన్ని వదిలిపెట్టి చుట్టు రోడ్డు నిర్మించారు. గత సంసిద్దత వ్యక్తం చేయకపోవడంతో ఆ భవనాన్ని వదిలిపట్టి చుట్టూ రోడ్డు నిర్మంచారు.                   గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ మీడియా లో ఈ అంశం విశేషంగా చోటు చేనసుకుంది. చివరకు నష్టపరిహారం తీసుకునేందుకు భవన యాజమానులకు, స్థానిక అధికారులకు జరిగిన చర్చల్లో సఫలం కావడంతో రోడ్డు విస్తరణకు అటంకం తొలిగిపొయింది.