విదేశాంగనీతిలో గుజ్రాల్‌ సిద్దహస్తుడు జైపాల్‌ రెడ్డి

న్యూఢిల్లీ: విదేశాంగనీతిలో  దివంగత మాజీ ప్రధాని గుజ్రాల్‌ సిద్దహస్తుడని కేంద్రమంత్రి జైపాల్‌ రెడ్డి అన్నారు. మాజీ ప్రధాని గుజ్రాల్‌కు నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ దక్షిణాసియాలో ఇరుగు పొరుగుదేశాలతో సంబంధాలు మెరుగుపరిచేందుకు గుజ్రాల్‌ కృషిచేశారన్నారు.