Wednesday, 4 November 2026

జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేసిన సీబీఐ కోర్టు

హైదరాబాద్‌: వైకాపా అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మరోసారి సీబీఐ కోర్టులో చుక్కెదురైంది. జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ను సీబీఐ కోర్టు కొట్టివేసింది. తనకు బెయిల్‌ మంజూరి చేయాల్సిందిగా జగన్‌ సీబీఐ కోర్టును ఆశ్రయించిన విషయం విదితమే అయితే బుధవారం బెయిల్‌ ఫిటిషన్‌పై తీర్పు వెలువడనుండటంతో బెయిల్‌ లభిస్తుందా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ ఉత్కంఠకు తెరపడింది. మరోసారి బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరించటంతో జగన్‌కు భంగపాటు ఎదురైంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *