Monday, 2 November 2026

జగన్ అక్రమాస్తుల కేసు విచారణ జూన్ 9కి వాయిదా

హైదరాబాద్: అక్రమాస్తుల కేసు విచారణ నాంపల్లి సీబీఐ కోర్టు జూన్ 9కి వాయిదా వేసింది.. జగన్ అక్రమాస్తుల కేసు విచారణ నేపథ్యంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, శ్రీనివాసన్‌, నిత్యానందరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, సబితా ఇంద్రారెడ్డి, విజయసాయిరెడ్డి, శరత్‌చంద్రారెడ్డి, సుబ్బారెడ్డి, రాజగోపాల్‌, బ్రహ్మానందరెడ్డి, దాల్మియా కోర్టుకు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *