Monday, 2 November 2026

అంతరాష్ట్ర పన్ను విధానంపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

హైదరాబాద్: అంతరాష్ట్ర పన్ను విదానంపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హామీ పత్రం బదులు ట్రాన్స్ పోర్టు పేరుతో ఖాతా తెరిచి డబ్బులు జమ చేయాలని పిటిషనర్లకు హైకోర్టు ఆదేశించింది. ఆ డబ్బులు దేనికీ వాడకూడదని సూచించింది. ఏపీ, టీఎస్ ప్రభుత్వాలు కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *