Wednesday, 4 November 2026

జగన్ అక్రమాస్తుల కేసు విచారణ వాయిదా

హైదరాబాద్: వైసీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసు విచారణ జులై 1వ తేదీకి వాయిదా పడింది. ఈ కేసులో నిందితులు విజయసాయిరెడ్డి, అయోధ్య రామిరెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిలు హాజరయ్యారు. విచారణకు హాజరు కాలేనని జగన్ ముందుగానే కోర్టు అనుమతి తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *