Wednesday, 4 November 2026

టిటిడి ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్‌

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చేందుకు పాలకమండలి ఆమోదం తెలిపింది. అలాగే తిరుపతి అభివృద్ధికి టీటీడీ నిధులను కేటాయించాలని నిర్ణయించారు. మంగళవారం టీటీడీ చైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి అధ్యక్షతన పాలకమండలి సభ్యులు సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *