జగన్ కుటుంబానీకి అండదండగా ఉంటాం ఒట్టే జానయ్య
ప పెన్ పహాడ్ అక్టోబర్ 12 (జనం సాక్షి) : మండల పరిధిలోని
దూపహడ్ గ్రామానికి చెందిన జడ జగన్ అనారోగ్యంతో మృతి చెందగా ఆయన పార్దివదేహానికి ఉమ్మడి నల్గొండ జిల్లా DCMS చైర్మన్ వట్టే జానయ్య యాదవ్ పూలమాలవేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. జగన్ టిఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలలో చాలా చురుకుగా పాల్గొనే వాడని అతని మరణం పార్టీకి కుటుంబానికి తీరని లోటని , ఆయన అన్నారు అతని కుటుంబానికి టిఆర్ఎస్ పార్టీ అండదండలు ఉంటాయని ఆయన అన్నారు ఈ కార్యక్రమం లో సర్పంచ్ బిట్టు నాగేశ్వరరావు, జెడ్పిటిసి మామిడి అనిత అంజయ్య , మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దొంగరి యుగేందర్, జిల్లా టిఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు గార్లపాటి స్వర్ణ శ్రీనివాసరెడ్డి, మాజీ సర్పంచులు తురక భద్రయ్య, గుగ్గిళ్ళ సోమయ్య, గుట్ట డైరెక్టర్ ఆవుల అంజయ్య, చెన్ను సుదర్శన్ రెడ్డి, రమేష్, సూర్యాపేట మండల తెరాస పార్టీ అధ్యక్షులు వంగాల శ్రీనివాస్ రెడ్డి , సూర్యాపేట మండల బీసీ సెల్ అధ్యక్షులు కుంభం వెంకన్న యాదవ్ , మాసారం సర్పంచ్ బొబ్బయ్య ,పోలేబోయిన నర్సయ్య యాదవ్ ,జిల్లా నాయకులు శ్యామల శ్రీనివాస్ రెడ్డి ,మామిడి ఉదయ్, జడ వీరయ్య, కోటయ్య, శ్రీను, సైదులు, నాగేందర్ నాగార్జున పాల్గొన్నారు ,,,,, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తూముల సురేష్ రావు, మాజీ పిఎసిఎస్ చైర్మన్ మల్లెపల్లి కర్ణాకర్, ఆర్తి కేశవులు, దొంగరి సైదులు, వెంకన్న, మండల సిపిఎం పార్టీ నాయకులు గుంజ వెంకటేశ్వర్లు జడ జగన్ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు .