Wednesday, 4 November 2026

జగిత్యాల జిల్లాకు నూతన అధ్యక్షుడు కావాలి:సీనియర్ నాయకుడు

ధర్మపురి సెప్టెంబర్ 14( జనం సాక్షి) నియోజకవర్గంలోని బిజెపి సీనియర్ నాయకుడు రాయిళ్ళ రవికుమార్,బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కు ఆయన ఆవేదన మీడియా ద్వారా తెలుపుతూ,జగిత్యాల జిల్లా అధ్యక్షుడు పైడిపల్లి సత్యనారాయణ కు వేరే బాధ్యతలను ఇవ్వగలరు జిల్లా అధ్యక్షుడు గా సరైన అవగాహన కల్గిన పార్టీ కోసం, మరియు బూత్ స్థాయి నుండి బలోపేతం చేసే కార్యాకర్తలకు ఉత్సాహం నింపగలిగే పార్టీ కోసమే పనిచేసే వారికి అవకాశాలు కల్పించే వర్గం కోసం కాకుండా పార్టీ కోసమే నిజాయితీగా కృషి చేసే లక్షణాలు కలిగిన వ్యక్తి నీ అతి త్వరలోనే నియమించగలరు, లేనిపక్షంలో ఈవిషయంలో ఒక్క రోజు నిరసన కార్యక్రమం చేయగలను,అంటూ తన బహిరంగ లేఖ లో పేర్కొన్నారు.