జగిత్యాల జిల్లా వీఆర్ఏ జేఏసీ నిరవధిక సమ్మె లో భాగంగా ఈరోజు రెండవ రోజు
జగిత్యాల డివిజన్ జగిత్యాల జిల్లా వీఆర్ఏ జేఏసీ నిరవధిక సమ్మె లో భాగంగా ఈరోజు రెండవ రోజు ఇట్టి రెండవ రోజు సమ్మెకు వీఆర్ఏలకు మద్దతుగా వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని మరియు 55 సంవత్సరాల పైబడిన వారి వారసులకు వారి స్థానంలో ఉద్యోగం కల్పించాలి మరియు అర్హత గల వీఆర్ఏలకు ప్రమోషన్స్ ఇవ్వాలి అనే మూడు ప్రధానమైన డిమాండ్లకు వారు మద్దతు తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు మోర పెళ్లి సత్యనారాయణ రావు గారు మరియు బీఎస్పీ జిల్లా ప్రెసిడెంట్ పుప్పాల లింబాద్రి మరియు జిల్లా ఇంచార్జ్ మద్దెల నారాయణ గారు వీఆర్ఏలకు మద్దతుగా సంఘీభావం తెలియజేయడం జరిగింది