జగిత్యాల శాసనసభ్యులు డా.సంజయ్ కుమార్ భారీ మెజారిటీతో గెలవాలని ప్రత్యేక పూజలు

జగిత్యాల శాసనసభ్యులు డా.సంజయ్ కుమార్ భారీ మెజారిటీతో గెలవాలని ప్రత్యేక పూజలు

రాయికల్,నవంబర్11
(జనంసాక్షి)తాట్లవాయి,ధర్మాజీపేట్, ఆల్యా నాయక్,కైరిగూడెం గ్రామాల బిఆరెస్ పార్టీ నాయకులు తాట్లవాయి గ్రామంలో గల శ్రీ సీతరామస్వామి ఆలయంలో గౌరవ జగిత్యాల శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్ గారు మూడవసారి భారీ మెజారిటీతో గెలవాలని గౌరవ ఎంపీపీ లావుడ్యా సంధ్యారాణి సురేందర్ నాయక్ గారు గ్రామ సర్పంచులు, ఉపసర్పంచ్ లు, గ్రామ శాఖ అధ్యక్షులు, వార్డుమెంబర్లు, కో అప్సన్ మెంబర్లు,యూత్ అధ్యక్షులు, గ్రామ బిఆరెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరు కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టి మొక్కడం జరిగింది. కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ఇంటింటా ప్రచారం చేశారు