యూనియన్ బ్యాంక్ వారి 105 వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు

యూనియన్ బ్యాంక్ వారి 105 వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు

రాయికల్, నవంబర్11(జనంసాక్షి)రాయికల్ పట్టణలోని యూనియన్ బ్యాంక్ లో 105 వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ తిరుపాల్ నాయక్ మాట్లాడుతూ తమ బ్రాంచ్ సేవలైనా హౌసింగ్ లోన్స్,వెహికిల్ లోన్స్,ఏడుకేషన్ లోన్,బిజినెస్ లోన్,మరియు హెల్త్ ఇన్సూరెన్స్,సేవింగ్ ప్లాన్స్ ని ప్రతి ఒక్కరూ సద్వినియోగo చేసుకోవాలని అంతే కాకుండా మీ అందరి సమిష్టి కృషి తోనే ఇలాంటి పెద్ద బ్యాంక్ గా యూనియన్ బ్యాంక్ అవతరించిందని కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు మా యొక్క బ్యాంక్ సిబ్బంది ఎల్లప్పుడూ సిద్దంగా ఉన్నారు అని చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమంలో బ్రాంచ్ సిబ్బంది కార్తీక్,
ప్రశాంత్,సంతోష్ మరియు ఖాతాదారులు రాంరెడ్డి,ఆనందం,లక్ష్మినారాయణ,నరేందర్,రాము,మహేశ్ తదితరులు పాల్గొన్నారు