Wednesday, 4 November 2026

జగ్గారెడ్డి మాట్లాడుతుండగానే వెళ్లిపోయిన టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు.

సంగారెడ్డి జిల్లా పరిషత్ సర్వసభ సమావేశం రాస బాసర మారింది. సంగారెడ్డి నియోజకవర్గ సమస్యలను కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అభ్యంతరం చెప్పారు. ఎమ్మెల్యే ఫోటో కాల్ ప్రకారమే సమస్యలు చెప్పేందుకు వచ్చి నాని రాజకీయాలు మాట్లాడుతున్నామంటే తాను సిద్ధమని జగ్గారెడ్డి అన్నారు. సమస్యలు చెప్పుకోవచ్చు అంటూ జగ్గారెడ్డి మాట్లాడుతూ ఉండగానే టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లిపోయారు.