Tuesday, 3 November 2026

జగ్జీవన్‌రామ్‌ జయంతి సందర్భంగా విగ్రహానికి పలువురు నివాళులు

ఆర్మూర్‌: జగ్జీవన్‌రామ్‌ జయంతి సందర్భంగా ఆర్మూర్‌ పట్టణంలో ఆయన విగ్రహానికి పలువురు ప్రముఖులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఆర్మూర్‌ మున్సిపల్‌ ఛైర్మన్‌ కంశెట్టి గంగాధర్‌, భాజపా తెలంగాణా ఉద్యమకమిటీ వైన్‌ ఛైర్మన్‌ అల్జాపూర్‌ శ్రీనివాస్‌, వైకాపా బాలకొండ నియోజక వర్గ సమన్వయ కర్త డాక్టర్‌ మధుశేఖర్‌ తదితరులు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగ్జీవన్‌రామ్‌ సేవలను వారు ప్రస్తుతించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *