జనగామ (జనం సాక్షి)ఫిబ్రవరి24:జనగామ జిల్లాలోని మేకలగట్టు భూదాన్ భూములన్నీ కొందరు రియల్ ఎస్టేట్ చేసి ఆముకుంటున్నారని పేదల భూముల్లో ఇలా చేయడం ఎందని వారు వాపోతు మేకలగట్టు సర్వేనెంబర్ 206 భుదాన్ భూములను పేదలకు పంచాలని పోడియం ముందు బైటాయించి నిరసన తెలుపుతున్న రఘునాథపల్లి, ఎంపీపీ మేకల వరలక్ష్మి నరేందర్ మద్దతు తెలిపిన రఘునాథపల్లి లింగాల గణపురం జడ్పీటీసీలు బొల్లం మణికంఠ గుడి వంశీధర్ రెడ్డి




