జనం సాక్షి నాగర్ కర్నూల్ టౌన్

– నాగర్ కర్నూల్  జిల్లా కేంద్రంలోని శివ నర్సింగ్ హోమ్ ఆస్పత్రి ముందు బాధితుల ఆందోళన వ్యాధి నయం కోసం వచ్చిన పేషెంట్ ను ఆపరేషన్ ద్వారా కడుపు కోసి మధ్యలోనే ఆపరేషన్ నిలుపుదల చేసి పూర్తి వైద్యం మా వల్ల కాదని కుట్లు వేసి పంపారు దీనిపై బాధితులు ఆసుపత్రి ముందు ధర్నా చేపట్టారు విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వాళ్లని బుజ్జగించే ప్రయత్నం చేశారు దీంతో ఆస్పత్రి ముందు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది