Wednesday, 4 November 2026

జనరిక్‌ షాపుల ఏర్పాటుకు చర్యలు

ఖమ్మం,మే26(జ‌నం సాక్షి):  జిల్లా వ్యాప్తంగా జనరిక్‌ ఔషధాలయాలు ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకుంటామని వైద్యాధికారి తెలిపారు.  ప్రజలకు చౌక,నాణ్యమైన ఔషధాలు అందుబాటులో ఉంచాల్సి ఉందన్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని అన్నారు. మెడికల్‌ షాపుల్లో ఖచ్చితం చేస్తామని, ఆస్పత్రుల్లో ఏర్పాటుకు కృషి చేస్తమాన్నారు.