జయశంకర్ కు నివాళులర్పించిన విశ్వ బ్రాహ్మణులు
జనంసాక్షి, కమాన్ పూర్ : తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ 89వ జయంతి పురస్క రించుకొని కమాన్పూర్ మండల విశ్వ బ్రాహణ విశ్వకర్మ ఐక్య సంఘం అధ్యక్షులు బొజ్జ రాజసాగర్ ఆధ్వర్యంలో ఆదివారం మండల కేంద్రంలో జయశంకర్ ఫోటోకి పూలమాల వేసి కేకు కటు చేసి ఘనంగా జయంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి తాటికొండ రవి, ఉపాధ్యక్షులు తాటికొండ దేవదాసు, గౌరవ అధ్యక్షులు సజ్జనపు చాకూయ్య, కోశాధికారి బొజ్జు చారి తోపాటు, లింగా చారి,చందు, సంపత్, వేణు, సంతోష్, రమేష్, శ్రీనివాస్, పరమేశ్వర్, నందంతో పాటు విశ్వబ్రాహ్మణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.