జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ సమస్యల పరిష్కారానికి కృషి త్వరలో చేస్తానని హామీబొల్లం*

కోదాడక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ ను  నూతనంగా ఎన్నికైన జర్నలిస్ట్  హౌసింగ్ సొసైటీ కమిటీ సభ్యులు గురువారం కలిశారు.జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ ద్వార తమ ఇండ్ల స్థలాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.
 ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయలంయలో గురువారం కోదాడ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను జర్నలిస్ట్ సొసైటీ  కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాకు మొదటి బంధువులు విలేకరులేనని నాటి నుండి నేటి వరకు వారి సహకరం మరవనన్నారు
జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో విలేకరులకు ఇంటి స్థలాలు త్వరలోనే కేటాయిస్తానని హమి ఇచ్చారు
ఈ సందర్భంగా జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ తరఫున నూతనంగా ఎన్నికైమ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు  పుష్ప గుచ్చం అందించి ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు అంజన్ గౌడ్,ఉపాధ్యక్షులు పడిశాల రఘు,ప్రధాన కార్యదర్శి వంగవీటి శ్రీనివాసరావు, డైరెక్టర్స్-:కోటా రాంబాబు,వెన్నబోయిన పూర్ణ చంద్రరావు,ఆవుల మల్లికార్జున్, షేక్‌ నజీర్ , కుడుముల సైదులు,పిడమర్తి గాంధీ, గోపాలకృష్ణ,నాగరాజు, అక్కిరాజు సంపత్,రాము, షంషుద్దీన్,మురళి,వాసు, తదితరులు పాల్గొన్నారు
Attachments area

తాజావార్తలు