జనం సాక్షి, : గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పెద్దపల్లి జిల్లా మంథని లోని మాత ప్రభుత్వ వైద్యశాల జలదిగ్బంధంలో చిక్కుకుంది. వైద్యశాల నలువైపులా వరద నీరు చేరడంతో వైద్య సిబ్బంది, రోగులు ఇబ్బందులు పడక తప్పలేదు.
జలదిగ్బంధంలో మంథని మాత శిశు ప్రభుత్వ వైద్యశాల




