Wednesday, 4 November 2026

జవహర్ నగర్ గిరిజన గురుకుల బాలుర కళాశాలలో అడ్మిషన్ లకు సంప్రదించగల

రు! భూపాల పల్లి ప్రతినిధి ఆగస్టు 26 జనం సాక్షి : ములుగు జిల్లాలోని జవహర్ నగర్ ఇంచర్ల లోని గిరిజన గురుకుల కళాశాల (బాలుర )యందు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరానికి గాను 2022- 23 విద్యా సంవత్సరానికి  ఎంపీసీ మరియు బైపిసి మొదటి సంవత్సరం ప్రవేశం కొరకు అర్హులైన విద్యార్థులు జయశంకర్ భూపాలపల్లి ,ములుగు మరియు, మహబూబాబాద్ జిల్లాలోని విద్యార్థులు అడ్మిషన్లకు సంబంధిత ప్రిన్సిపాల్ ను సంప్రదించగలరని రీజనల్ కోఆర్డినేటర్ శ్రీమతి ఏవీ రాజ్యలక్ష్మి కోరడమైనది .పూర్తి వివరాలకు సెల్ నెంబర్ లు 833 39 25 3561  77 80171966 లను సంప్రదించగలరు.