జహీరాబాద్ ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ నాయకులు షేక్ షహాబుద్దీన్ షేక్‌పూర్ 672వ ఉర్స్ ఉత్సవాలలో పాల్గొన్నారు

జహీరాబాద్ జనం సాక్షి
షేక్ షహాబుద్దీన్ 672వ ఉర్స్ షరీఫ్ సందర్భంగా ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమిన్ జహీరాబాద్ తరపున జహీరాబాద్ మజ్లిస్ పార్టీ అధ్యక్షులు ముహమ్మద్ అత్తర్ అహ్మద్ తమ పార్టీ నాయకులతో కలిసి శేఖాపూర్ చేరుకుని షేక్ షహబుద్దీన్ దర్గా వద్ద పూల చాదర్ సమర్పించారు మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ విజయం కోసం మరియు మజ్లిస్ పార్టీ అధ్యక్షులు మరియు హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ మరియు అక్బర్ ఉద్దీన్ ఓవైసీ ఫ్లోర్ లీడర్ తెలంగాణ అసెంబ్లీ మరియు కార్వాన్ శాసనసభ్యులు మరియు సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ గారి ఆరోగ్యం మరియు విజయం కోసం ప్రార్థించారు, ఈ సందర్భంగా షేఖాపూర్ మజ్లిస్ అధ్యక్షుడు ముహమ్మద్ షాకీర్, పురపాలక సంఘం మాజీ వైస్ చైర్మన్ అజ్మత్ పాషా, జాయింట్ సెక్రటరీ ఆమెర్ బిన్ అబ్దుల్లా, ముహమ్మద్ హిసాముద్దీన్, వివిధ వార్డుల అధ్యక్షులు, షేక్ సద్దాం, సయ్యద్ మొహసేన్, సయ్యద్ రాషెద్, ముహమ్మద్ షఫీ, అబ్దుల్ రహీమ్, ముహమ్మద్ ముజీబ్ (ధనాసిరి) అధ్యక్షుడు మహ్మద్ అక్బర్ (మెుగుడంపల్లి) ముహమ్మద్ అబ్దుల్ వలీ (భారత్ నగర్) ముహమ్మద్ నబీ ( బుచ్నెల్లి) మహమ్మద్ ఆరిఫ్ పార్టీ నాయకులు మహ్మద్ షఫీ, మహమ్మద్ అలీమ్, మహమ్మద్ సమీర్, మహమ్మద్ జుబేర్, మహమ్మద్ ఫయాజ్, ఇస్మాయిల్, ఖదీర్, బాబర్, జాహిద్, అల్తాఫ్, షఫీ, ఆసిఫ్, ఖయ్యూం.. ఇంకా పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు