జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎంపిపి
*ఈరోజు ఎల్కతుర్తి గ్రామ పంచాయతీ కార్యాలయం నందు మువ్వన్నెల జెండా మురిసేలా ప్రతి గుండెలో భారతీయుత నిండేలా స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తహం స్వత్రoత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా ఎల్కతుర్తి గ్రామపంచాయతీ యందు జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎంపీపీ మేకల స్వప్న*
*ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆగస్టు 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని ప్రతి గ్రామానికి జెండాల పంపిణీ జరిగిందని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు హుస్నాబాద్ శాసనసభ్యులు సతీష్ కుమార్ గారి సూచన మేరకు తెలిపారు*
*ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కొమ్మిడి నిరంజన్ రెడ్డి ఎంపిటిసిల ఫోరం మండల అధ్యక్షులు కడారి రాజు ఉప సర్పంచ్ వల్లల శ్వేత వేణు ఎంపీడీఓ తూర్పటి సునీత ఎంపీవో విమల ci శ్రీనివాస్ వార్డ్ సభ్యులు యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు