Wednesday, 4 November 2026

జాతీయ నులిపురుగు నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మాత్రల పంపిణీ…

సముద్రం సెప్టెంబర్ 15 జనం సాక్షి / జాతీయ నులిపురుగు నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రైమరీ స్కూల్ కేసముద్రం విలేజ్ లో విద్యార్థులకు గురువారం నులి పురుగు నివారణ మాత్రలను స్థానిక సర్పంచ్ ప్రభాకర్,డాక్టర్ పవన్ కుమార్ పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో పి హెచ్ ఎన్ సక్కుబాయి,ఏఎన్ఎం మమత, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
Attachments area