రాయికల్
ఈ నెల 17,18వ తేదీలలో మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో నిర్వహించిన కిక్ బాక్సింగ్ పోటీలలోఅండర్ 16,17,18 కిక్ బాక్సింగ్ పాయింట్ ఫైట్ విభాగంలో జాతీయ స్థాయి కిక్ బాక్స్ ఈ నెల 17,18వ తేదీలలో మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో నిర్వహించిన కిక్ బాక్సింగ్ పోటీలలో రాయికల్ పట్టణానికి చెందిన వాసం వర్ధన్ బంగారు పతకం సాధించగా, సిల్వర్ మెడల్ ఎలిగేటి రితిక సాయికి సాధించారు. ఈ విద్యార్థులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక అయ్యారు. ఎంపికైన విద్యార్థులను వాసం లింబాద్రి, తాటిపాముల చంద్రశేఖర్, గోపాల్, రమేష్, స్పీకర్ తదితరులు అభినందించారు.
జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ లో బంగారు పతకం




