హైదరాబాద్,(జనంసాక్షి): కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నాల లక్ష్మయ్య బసవరాజు సారయ్య. డిప్యూటీ స్పీకర్ భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. సమావేశంలో తెలంగాణ అంశం, ఢిల్లీలో జరిగే పరిణామాలు. నిజాం కళాశాల సభ ఏర్పాట్లపై చర్చించినట్లు సమాచారం.




