Wednesday, 4 November 2026

జానారెడ్డితో సమావేశమైన పీసీసీ అధ్యక్షుడు కేశవరావు

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ పీసీసీ అధ్యక్షుడు కేశవరావు మంత్రి జానారెడ్డితో సమావేశమయ్యాడు. తెలంగాణ మార్చ్‌ అంశంపై వీరి ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. మరోవైపు తెలంగాణ మార్చ్‌ను వాయిదా వేసుకోవాలని ప్రభుత్వం కోరినా… వాయిదా వేసుకునే సమస్యేలేదని తెలంగాణ పొలిటికల్‌ జేఏసీ స్పష్టంచేసిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *