Tuesday, 3 November 2026

జింక్‌ పరిశ్రమ వద్ద కార్మికుల ఆందోళన

విశాఖ : హిందుస్థాన్‌ జంక్‌ పరిశ్రయ తెరవాలంటూ కార్మికులు ఆందోళనకు దిగారు. పరిశ్రమలోకి దూసుకెళ్లేందుకు
కార్మికులు యత్నించడంతో సిబ్బంది వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు ఇక్కడ భారీగా మోహరించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *