Tuesday, 3 November 2026

మరో రెండు వేల కొత్త బస్సులు : ఆర్టీసీ ఎండీ

కడప : 2013-14 సంవత్సరానికి గాను రాష్ట్రవ్యాప్తంగా రెండు వేల కొత్త బస్సులను ప్రవేశపెట్టబోతున్నామని ఆర్టీసీ ఎండీ ఎ.కే ఖాన్‌ కడప జిల్లాలో ఆర్టీసీ పనితీరు పై విస్తృతంగా పర్యటించారు. తొలుత ఆయన జోనల్‌ వర్కుషాపులను తనిఖీ చేశారు. వర్కుషాపులో ప్రతివిభాగాన్ని పరిశీలించారు. అనంతరం కడప ఆర్టీసీ బస్టాండ్‌ను తనిఖీ చేశారు. ఆర్టీసీ గ్యారేజీలో ఉత్తమ కార్మికులకు ఏర్పాటు చేసిన అభినందన సభలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కార్మికులకు ప్రశంసా పత్రాలు, నగదు బహుమతులను అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *