Thursday, 5 November 2026

జిల్లా అధ్యక్షున్ని సన్మానించిన క్రాంతి

 

 

 

 

 

 

జనంసాక్షి, మంథని : నూతనంగా ఎన్నికైన బీజేపీ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రావుల రాజేందర్ ముదిరాజ్ మంగళవారం మంథని నియోజకవర్గ బిజెపి ముఖ్య నాయకుల సమావేశానికి విచ్చేసిన సందర్భంగా బిజెపి మంథని ముత్తారం మండల ఇన్చార్జి పోతరవేని క్రాంతి ముదిరాజ్ శాలువాతో సన్మానించారు.