హైదరాబాద్: ఆకాల వర్షాలు, నష్ట తీవ్రతపై జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మినీ మాధ్యూస్ నేడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లక్షా 12 వేల హెక్టార్లలో పంట దెబ్బతిన్నట్లు అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరించారు.