జిల్లా కార్యదర్శికి సన్మానం

జిల్లా కార్యదర్శికి సన్మానం

జనంసాక్షి, కమాన్ పూర్, అక్టోబర్ 14 : కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా కార్యదర్శిగా ఇటీవల నూతనంగా నియమితులైన రొంపికుంట గ్రామానికి చెందిన కోల నరస గౌడ్ ను శనివారం కమాన్పూర్ మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శాలువాతో సత్కరించారు.