జిల్లా సర్పంచుల సంఘం ఉపాధ్యక్షులు సంగమేశ్వర పటేల్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు

రాయికోడ్ జనం సాక్షి అక్టోబర్ 23 సంగారెడ్డి జిల్లా మరియు రాయికోడ్ మండల
 ప్రజలకు దీపావళి శుభాకాంక్ష లు  దీపావళి జరుపుకుంటున్న ప్రజలకు చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రత్యేకంగా దీపావళి జరుపుకుంటారని అజ్ఞాతకారాన్ని పారదోవాలని దివ్య కాంతులు ప్రసరించే చేయాలని తత్వ ని దీపావళి నేర్పుతుందని ఆయన అన్నారు ఆందోళన ప్రజలకు సుఖశాంతులతో సిరిసంపదతో తలతో గల మనసారా కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు

Attachments area