Wednesday, 4 November 2026

జీవ ఎరువులు వాటికి భూమిలో కరగని భాస్వరం కరుగుతుంది

( జనం సాక్షి) జూన్ 15: జీవ ఎరువులు వాడడం వల్ల భూమిలో కరగని స్థితిలో ఉన్న భాస్వరం కరిగిస్తుందని మండల సహాయ వ్యవసాయ అధికారి సంతోష్ పేర్కొన్నారు నాలుపల్లి గ్రామంలో రైతులకు జీవ ఎరువు తయారీ విధానాన్ని ఆయన శిక్షణ ఇచ్చిన సందర్భంగా మాట్లాడారు  100 గ్రాముల బెల్లం లేదా పంచదారను మీటర్ నీటిలో వేసి 15 నిమిషాలు మరిగించాలని పూర్తిగా చల్లారిన తర్వాత 500 గ్రాముల కల్చర్ పొడిని 10 లీటర్ల నీటిలో కలిపి నారు వెళ్ళను అందులో అరగంట నుంచి తీసి నాటు వేయాలని అనంతరం మూడు కిలోల కల్చర్ పొడిని 100 కిలోల పశువుల ఎరువులు కలిపి దిక్కులో వేయాలని ఆయన సూచించారు కలిపే విధానాన్ని ఆయన రైతులకు చూపించారు ఈ కార్యక్రమంల కుమార్ రైతులు శ్రీనివాస్ రెడ్డి మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు
Attachments area