హైదరాబాద్: జీవ వైవిధ్య సదస్సు ప్రాంగణంలో స్వల్ప అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది. హుటాహుటిన అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువస్తున్నారు. ఈ ఘటనతో సభ్య దేశాల సమావేశం తాత్కాలికంగా నిలిచింది.