Tuesday, 3 November 2026

జీహెచ్‌ఎంసీ కార్మికుల మెరుపు ధర్నా

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ కార్మికులు మెరుపు ధర్నాకు దిగారు. రాంకీ సంస్థకు జవహార్‌నగర్‌ డంప్‌యార్డ్‌ను కేటాయింపు నిరసనగా, రాంకీ సంస్థకు వ్యతిరేకంగా ఈ ధర్నాకు దిగారు. దీంతో నగరంలో చెత్త తరలింపు పూర్తిగా నిలిచిపోయింది. జీహెచ్‌ఎంసీ ఆఫ్‌సు ముందు చెత్త లారీలు నిలిపి కార్మికులు నిరసన తెలుపుతున్నారు. దీంతో భారీ ట్రాఫీక్‌ జాం ఏర్పాడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *