హైదరాబాద్: జీహెచ్ ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టింది. రవాణా విభాగంలో ఫోర్జరీ సంతకాలు చేసి బిల్లులు కాజేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.