Wednesday, 4 November 2026

జువ్వాడి కుటుంబ సభ్యులను పరామర్శించిన శ్రీధర్ బాబు

 జనంసాక్షి, మంథని : ధర్మపురి మండలం తిమ్మాపూర్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావు సతీమణి సుమతి దేవి గురువారం మృతి చెందగా శుక్రవారం జువ్వాడి రత్నాకర్ రావు కుమారులైన జువ్వాడి నర్సింగరావు, కృష్ణారావు, చంద్రశేఖర్ రావు లను ఏఐసీసీ సెక్రెటరీ ,మాజీమంత్రి,మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.