నాగోల్ :చలో అసెంబ్లీకి తరలివెళ్తున్న తెలంగాణ వాదులను అడ్డుకుంటున్నందుకు నిరసనగా రంగారెడ్డి జిల్లా కోర్టు ముందు జూనియర్ న్యాయవాదులు అందోళన చేపట్టారు. పోలీసులు వారిని అరెస్టు చేశారు.