హైదరాబాద్ : కూకట్‌పల్లి పరిధిలో జూ. డాక్టర్ నాగదుర్గారాణి అదృశ్యమయ్యింది. కుటుంబ సభ్యులు కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నాగదుర్గారాణి అపోలో ఆస్పత్రిలో జూ. డాక్టర్‌గా పనిచేస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నాగదుర్గారాణి అదృశ్యం వెనుక తమ బంధువుల పాత్ర ఉందని కుటుంబ సభ్యులు ఆరోపించా




