Wednesday, 4 November 2026

జెఎన్‌టీయూలోని రెక్టార్‌ కార్యాలయం ఎదుట ఏబీవీపీ ఆందోళన

హైదరాబాద్‌, మార్చి 27 : నగరంలోని కూకట్‌పల్లి జేఎన్‌టీయూ రెక్టార్‌ కార్యాలయం ఎదుట ఏబీవీపీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. దళిత విద్యార్థిని దూషించారంటూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయంలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *