జెడ్పిటిసి రవి త్వరగా కోలుకోవాలని పూజలు

స్టేషన్ ఘన్పూర్, అక్టోబర్ 16 , ( జనం సాక్షి ) :
గత మూడు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడు తూ హన్మకొండలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న  జడ్పీ స్టాండింగ్ కమిటీ చైర్మన్, జెడ్ పిటిసి మారపాక రవి ఆరోగ్యం బాగుండి, త్వరగా కోలుకోవాలని మండలంలోనితాటికొండగ్రామంలో ని శ్రీ సీతారామ చంద్ర స్వామి దేవలయంలో, శివా లయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాటికొండ ఉప సర్పంచ్ మరపాక రాములు , ఎస్సీ సెల్ మండల ఉప అధ్యక్షుడు మారపాక యుగేందర్ (బాబు ), మండల ప్రచార కార్యదర్శి మారపాక సంపత్, ఎస్సీ సెల్ గ్రామ అధ్యక్షుడు మారపాక శ్రీధర్, మండల ఎస్సీ సెల్ సంయుక్త కార్యదర్శి మొగ్గం కృష్ణంరాజు,మండల సోషల్ మీడియ కార్యనిర్వాహక అధ్యక్షుడు మా రపాక ప్రశాంత్, నాయకులు మారపాక ఆనందం, బాణాల సమ్మయ్య, మారపాక జోజి, బట్టు ఏలీ యా,సిరిగిరి అనిల్,మారపాక దేవదాసు, బాణాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area