Wednesday, 4 November 2026

జెరూసలెం వెళ్లేందుకు జగన్ కు కోర్టు అనుమతి..

హైదరాబాద్: వైసిపి అధినేత జగన్ జెరూసలెం వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. జులై మాసంలో జగన్ జెరూసలెం వెళ్లనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *