హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజాపత్రినిధులు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జేఎన్‌టీయూలో విద్యార్శి ఐకాస ఆందోళనకు దిగింది. తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిరసనగా ధర్నా చేపట్టారు. నేతలు పదవులు వదులుకుంటేనే తెలంగాణ సాధ్యమని చెప్పారు.