Tuesday, 3 November 2026

తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీల భేటీ

హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు కేకే నివాసంలో ఈఉదయం భేటీ అయ్యారు. తెలంగాణపై మరిన్న సంప్రదింపులు అవసరమన్న ప్రకటనలపై మండిపడుతున్న ఎంపీలు పార్టీ అధిష్ఠానంపై ఒత్తిడి పెంచేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా లోక్‌సభ సభ్యత్వాలకు రాజీనామాలు చేస్తూ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి రాసిన లేఖను భేటీ అనంతరం నేతలు విడుదల చేయనున్నట్లు సమాచారం తెలిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *